🕉️*శ్రీ శివారాధన*🕉️
కార్తికమాసం వచ్చిందంటే ఆ నెల రొజులు పండుగదినాలే !అందులోను కార్తికమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది .దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో,రుద్రాభిషేకాలు,రుద్రపూజ,లక్షబిల్వదళాలతో పూజలు,అమ్మవారికి లక్షకుంకుమార్చనలు,విశేషంగా జరుపుతుంటారు .అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై,కొంగుబంగారంలా సంతోషాన్ని,కలిగిస్తాడు.కాబట్టి ఆ స్వామికి,"ఆశుతోషుడు " అనే బిరుదు వచ్చింది . ఈ కార్తికమాసం యెక్క మహత్యం,గురించి,పూర్వం నైమిశారణ్య,శౌనకాది మహామునులు,అందరికి సూతమహాముని ఎన్నో భక్తుల చరిత్రలు ,విష్ణుమహిమలూ,వినిపించేవారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అట్టి ఈశ్వర ఆరాధనకు , పాత్రులు కాగలరని ,వెదమయీ సంస్థ అధ్వర్యంలో ,బ్రాహ్మ శ్రీ మండలీక లక్ష్మి నారాయణ శర్మ గారిచే శ్రీ కనకదుర్గ సమేత రాజారాజ నరేంద్ర స్వామి వారికి కార్తీకమాస శుభసందర్బంగా,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
•లక్షబిల్వార్చన 🍁🍁
•రుద్రహవన 🍀🍀
•హోమ కార్యక్రమం🔥🔥
•జ్యోతిర్లింగార్చణ💎💎
•అమ్మవారికి కుంకుమార్చన 🔴
కావున భక్తులందరూ బహుళ ఏకాదశి నాడు ఈ పూజలో పాల్గొని,భోళాశంకరుని, అనుగ్రహం పొందినవారై ,సుఖసంతోషాలతో పొంది ప్రసన్నుల,కాగలరని,ఆశీస్తూ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment