🍂🍂🍂*శ్రీ శివారాధన*🍂🍂🍂
కార్తిక మాసం తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల .స్నాన,దాన ,జపాలు,పూజలు,ఉపవాస వ్రతాలు,దీపాలు వెలిగించడం,వనభోజనాలు,వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మలు పాపాలను,ప్రక్షాళన,చేసి అనంతమైన,పుణ్యఫలాలను,ప్రసాదించే,మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం"
"కార్తీకమాసానికి "సమానమైన మాసము లేదు". వేదముతో సమానమైన శాస్త్రం లేదు. "గంగతో సమానమైన తీర్థం లేదు ".
శివునికి ప్రీతి పాత్రమైన,మాసం కార్తీక మాసం .ప్రతి ఏటా దీపావళి మరసటి రొజు నుంచి అతి పవిత్రమైన కార్తికమాసం ప్రారంభం అవుతుంది.
ఈ కార్తీక మాసం భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రొజులు పండుగదినాలే! కార్తీకమాసం ఈశ్వరారాధనకు,చాలా ముఖ్యమైనది,
కావున వేదమయీ సంస్థ ఆధ్వర్యం లో" బ్రహ్మ శ్రీ మండలీక లక్ష్మీ నారాయణ శర్మ "గారిచే
*శ్రీ శివ కేశవ ఆరాధన *
🙏🙏🙏🙏🙏🙏
శ్రీ కనకదుర్గ సమేత రాజరాజ నరేంద్ర స్వామి వారికి కార్తిక మాస శుభసందర్భoగా
•లక్ష బిల్వార్చన 🍁🍁
•రుద్రహవన🍀
•హోమ కార్యక్రమం🔥🔥
•జ్యోతిర్లింగార్చన💎💎
•అమ్మవారికి కుంకుమార్చన
కార్తీకమాసం లో భక్తులంతా నిత్యం" భోళాశంకరుని ", నామాన్ని,స్మరిస్తూ ఉంటారు .కావునా భక్తకోటి,యావత్తూ ప్రవిత్ర బహుళ ఏకాదశి నాడు ఈ పూజలో పాల్గొని శివపార్వతుల ,అనుగ్రహం,పొందినవారై సదాశివుణ్ణి ప్రసన్నం చేసి అనేక సుఖ సంతోషాలు పొంది ప్రసన్నులు కాగలరని ఆశిస్తూ
వెదమయీ నిర్వహణలో బ్రహ్మశ్రీ మండలీక లక్ష్మీ నారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించు,ఈ కార్యక్రము వివరములకు
No comments:
Post a Comment